చలికాలం లో వేడి పెంచుతున్న కాజల్...


Posted on Dec 19 2017 11:37 AM
చలికాలం లో వేడి పెంచుతున్న కాజల్...:

తెలుగు సినిమా పరిశ్రమకి కాజల్ వచ్చి ఏళ్ళు గడుస్తున్న క్రేజీ తగ్గలేదు. వయసు పెరిగే కొద్ది కాజల్ గ్లామర్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు అలాగే తన అభిమానుల సంఖ్యా కూడా పెరుగుతూనే ఉంది.

ఇటివలే జరిగినా జీ గోల్డెన్ అవార్డ్స్ కార్యకరమానికి హాజరైన కాజల్ అక్కడ ఉన్న ఆదరిని హాట్ హాట్ లుక్ తో ఆశ్చర్యానికి గురి చేసింది .

Kajal Aggarwal Photos at Zee Golden awards 2017


కొత్త హీరోయిన్ లు వస్తూ ఉండటం. కాజల్ కి అవకాశాలు తగ్గిపోవడం. అలాగే, ఆమె చేస్తున్న బాలీవుడ్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం కలిసి , కాజల్ ను తన బ్రాండ్ కాపాడుకోవడానికి ఇలా మొదలుపెట్టిందని అంటున్నారు. ఇంతక ముందులా కాక సినిమా సెలక్షన్ లో ఆచితూచి అడుగులు వేస్తున్న కాజల్ , మధ్యమధ్యలో హాట్ ఫోతో షూట్ లతో కుర్రకారుకి పిచ్చేక్కిస్తోందనే చెప్పాలి. ఇప్పటికే 50 సినిమాల్లో నటించిన ఈ చందమామ , త్వరలో వివాహం చేసుకోబోతున్నానని ముందే తేల్చి చెప్పింది. చూద్దాం కాజల్ ఇంకా ఎన్ని సర్ప్రైజ్ లు మనకోసం ఉంచిందో.