kutumba Katha Chitram Movie Review - Rating 2.5 / 5


Dec 15 2017 4:30 PM
kutumba Katha Chitram

kutumba Katha Chitram Review & Rating

సినిమా పేరు: కుటుంబ కథా చిత్రం
తారాగణం: నందు, శ్రీమూఖి, కమల్ కామరాజు
దర్శకత్వం: VS వాసు
ప్రొడ్యూసర్: దాసరి బాస్కర్ యాదవ్

కథా:
కథలో కి వస్తే చరణ్ (నందు), పల్లవి (శ్రీముఖి) ఇద్దరూ చాల సంతోషంగా ఉండే జంట. వారిద్దరికీ జరిగిన కొన్ని సంఘటనలు వాళ్ళ వారి జీవితాన్ని ఏ విధంగా మార్చేసాయి అన్నదే స్టొరీ పాయింట్.
చరణ్ కి పల్లవి అంటే ఎంతగా ప్రేమ ఉన్నపటికీ పల్లవి ఉద్యోగం చేయడం చరణ్ కి ఇష్టం లేనందు వలన వాళ్ళ మధ్య లో కొన్ని అభిప్రాయభేదాలు వచేవి. ఇలా కొన్ని సంగాటనల వలనా చివరకూ పల్లవి చనిపోతుంది.
అయితే వాచ్ మాన్ గా పని చేసే కమల్ కామరాజు ఆ పరిస్థితిలో అక్కడికి వచ్చి ఏమి చేస్తాడు. ఆ తరువాత ఏమి జరుగుతుంది, పల్లవిని చరణ్ చంపుతాడ లేదా అవరైన చంపేసార ? అనేదే కథా.
ప్లస్:
ఇంటర్వెల్ బాంగ్
రెండవ భాగం
కొత్తగా రాసుకున్న సన్నివేశాలు
డైలాగులు
మైనస్సులు:
స్లో గా సాగే కథనం
వీక్ నేపథ్య సంగీతం
విశ్లేషణ:
కొత్త దర్శకుడైన వాసు కొంత మేరకు ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి, అతి తక్కువ నటులతో చక్కగా నటన రాబట్టుకునాడు. దానికి తోడు సినిమాతోగ్రఫీ కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. మొదటి భాగంలో హీరో హీరోయిన్ మధ్యలో సంఘర్షణని కాసింత ఆసక్తికరంగా తీయగలిగి ఉంటే ఇంకా బాగుందేది ఏమో.


Tags: Kutumba Katha Chitram , Kutumba Katha Chitram Review and Rating , Kutumba Katha Chitram Movie Review , Kutumba Katha Chitram rating , Kutumba Katha Chitram story , Nandu , Sreemukhi